“షాకింగ్ వీడియో: భూమికి కన్నులా, కదిలే ద్వీపం!” – OneIndia

అర్జెంటీనా: అదొక ద్వీపం. ఈ దీవి విస్తీర్ణం 130 గజాలు. దానిని చూస్తే భూమికి కన్నులా అనిపిస్తుంది. అంతేగాక, దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. అది మనిషి కన్నులాగే 360 డిగ్రీల్లో గగన తలాన్ని చూస్తున్నట్లు కనిపిస్తూ కదులుతూ ఉంటుంది. ఈశాన్య అర్జెంటీనాలోని పరానా డెల్టాలో ఈ ‘ఐలాండ్‌ కన్ను’ బయటపడింది.

http://telugu.oneindia.com/talk-of-the-day/the-eye-rotating-island-argentina-184216.html

 

Deja un comentario

Tu dirección de correo electrónico no será publicada. Los campos necesarios están marcados *